: బస్సులో రెండు కేజీల బంగారం


స్మగ్లర్లు రూటు మార్చారు. కార్లు, వాహనాల్లో బంగారం రవాణా చేస్తుండడంతో పోలీసులు సులువుగా పట్టుకుంటున్నారు. దీంతో, వారు ఆర్టీసీ బస్సులను ఎంచుకుంటున్నారు. బంగారాన్ని ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తూ పని కానిచ్చేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి పుట్టపర్తి వెళుతున్న ఆర్టీసీ బస్సులో తనిఖీలు చేసిన పోలీసులు రెండు కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. అటు, కడప జిల్లా కొండాపురం వద్ద తనిఖీల్లో బిల్లులు లేని 24 లక్షల రూపాయలను పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News