: టీడీపీలో చేరేందుకు వైసీపీ ఎమ్మెల్సీ ప్రయత్నం


ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడిని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు రాజమండ్రిలో కలిశారు. టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్న ఆయన, ఈ మేరకు మంత్రితో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, స్థానిక టీడీపీ నాయకులు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News