: మా పెదనాన్నగారు ఏ వేడుకకు వచ్చినా ఆ సినిమా హిట్టవుతోంది: నారా రోహిత్


తన పెదనాన్నగారు వచ్చిన ప్రతి సినిమా హిట్టవుతోందని హీరో నారా రోహిత్ తెలిపారు. తాను నటించిన రౌడీ ఫెలో సినిమా ఆడియో వేడుక సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ, తనను దీవించేందుకు వచ్చిన రాజకీయ ప్రముఖులకు ధన్యవాదాలని అన్నారు. తన పెదనాన్న రావడం తనకు అమితానందం కలిగించిందని, సినిమా బాగా వచ్చిందని, అభిమానులను అలరిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. మంచి సినిమా అని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని రోహిత్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News