: ఏపీ, తెలంగాణ మధ్య నీటి గొడవ షురూ!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా ముక్కలు చేస్తే రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు తలెత్తుతాయని అవిభాజ్య అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్టుగానే ఇప్పుడు జరుగుతోంది. అయితే ఆయన నీటి పంపకాలపై వ్యాఖ్యానించగా, తాజాగా అంత నీరెందుకు నిల్వ ఉంచారంటూ తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. పులి చింతల ప్రాజెక్టులో నీటి నిల్వపై తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఎలా నిల్వ చేస్తారని లేఖలో ప్రశ్నించింది. కాగా, ఎగువన కురుస్తున్న వర్షాలకు పులిచింతల ప్రాజెక్టులో భారీగా వరదనీరు వచ్చి చేరింది.

  • Loading...

More Telugu News