: ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి... 33వేల ఓట్ల ఆధిక్యంలో టీడీపీ


నందిగామ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య భారీ మెజార్టీ దిశగా దూసుకువెళుతున్నారు. ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిపై 33 వేల ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.

  • Loading...

More Telugu News