: అందరితో వీలైంది కానీ, వంశీతోనే కుదరలేదు: అల్లు అరవింద్


రామ్ చరణ్ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' ఆడియో వేడుక హైదరాబాదు శిల్పకళావేదికలో జరుగుతోంది. ఈ ఫంక్షన్ కు విచ్చేసిన ప్రముఖ నిర్మాత, రామ్ చరణ్ మేనమామ అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ చూసిన వెంటనే తప్పక హిట్టవుతుందని అనుకున్నానని తెలిపారు. దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి గ్రేట్ డైరక్టర్స్ తో సినిమాలు తీశానని, అయితే, కృష్ణవంశీతో కుదరడం లేదని చెప్పారు. కృష్ణవంశీ సినిమాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయని, ఈ సినిమాలో అతని మార్కు 'కలర్' కనిపిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News