: మాజీ డీజీపీ దినేశ్ రెడ్డికి సుప్రీం కోర్టు ఊరట


మాజీ డీజీపీ దినేశ్ రెడ్డికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పదవిలో ఉన్నప్పుడు దినేశ్ రెడ్డి అనేక అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టారని 'ఐపీఎస్' ఉమేశ్ కుమార్ కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై పలు దఫాలు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తాజా నిర్ణయం వెలువరించింది.

  • Loading...

More Telugu News