: హైదరాబాద్ లో భారీగా ఎస్సైల బదిలీ


హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న రెండు వందల మందికి పైగా ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 202 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. స్నేక్ గ్యాంగ్ కలకలం నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో కమిషనర్, భారీ సంఖ్యలో బదిలీలను చేపట్టినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News