: గాంధీ భవన్ వద్ద సైకో వీరంగం


హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీభవన్ దగ్గర ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఈ మధ్యాహ్నం గాందీభవన్ పరిసరాల్లో తిరుగుతూ హఠాత్తుగా దారిన పోతున్న ఓ వ్యక్తి మీద సైకో దాడి చేశాడు. దీంతో భయభ్రాంతులైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సైకోను అడ్డుకునేందుకు ప్రయత్నించగా... వెంటనే తనను తాను గాయపర్చుకున్నాడు.

  • Loading...

More Telugu News