: ఒంగోలులో రంజీ మ్యాచ్


రంజీ ట్రోఫీ తాజా సీజన్ లో ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు ఓ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనుంది. జనవరి 13న ఆంధ్రా-త్రిపుర జట్ల మ్యాచ్ కు ఒంగోలు వేదికగా నిలవనుంది. కాగా, విజయనగరంలో ఈ ఏడాది డిసెంబర్ 21న సర్వీసెస్ తో, జనవరి 21న హిమాచల్ ప్రదేశ్ తో ఆంధ్రా జట్టు తలపడనుంది. ఈ మేరకు బీసీసీఐ షెడ్యూల్ ను విడుదల చేసింది.

  • Loading...

More Telugu News