: చెన్నై-హైదరాబాద్ బస్సులో వ్యాపారి నుంచి రూ.50 లక్షలు స్వాధీనం


నెల్లూరు జిల్లా నాయుడిపేటవద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో ఓ వ్యాపారవేత్త నుంచి రూ. 50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యాపారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నగదు వివరాలపై ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News