: ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
ఉభయ రాష్ట్రాల్లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి గాను, ఐసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 15 నుంచి ఆరంభం కానుంది. ఈ నెల 15 నుంచి 21 వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపడతారు. 23 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 26న సీట్లు కేటాయించి, 27 నుంచి తరగతులు మొదలుపెడతారు.