ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో 'హీరో' సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో యూనిట్ స్థాపన అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. వీరి భేటీ ఢిల్లీలో జరిగింది.