: ఏపీకి యూపీఏ ఇచ్చిన హామీలను ఎన్డీఏ నెరవేర్చాలి : టి.సుబ్బరామిరెడ్డి


ఆంధ్రప్రదేశ్ కు యూపీఏ ఇచ్చిన హామీలను ఎన్డీఏ నెరవేర్చాలని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ, ఎన్డీఏకి తెలుగుదేశం పార్టీ మద్దతిస్తున్నప్పటికీ రాష్ట్రానికి దక్కాల్సిన రాయితీలు అందడం లేదన్నారు. హామీల అమలు విషయంలో బీజేపీపై తెలుగుదేశం పార్టీ ఒత్తిడి తేవాలని సూచించారు.

  • Loading...

More Telugu News