: జమ్మూకాశ్మీర్ ప్రజలు వారంపాటు ఉచితంగా ఫోన్ మాట్లాడుకునే అవకాశం


భారీ వరదల కారణంగా నిరాశ్రయులుగా మారిన జమ్మూకాశ్మీర్ ప్రజలకు వారంపాటు ఉచితంగా ఫోన్ మాట్లాడుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ద్వారా తమ వారికి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రెండు రోజుల కిందటే (బుధవారం) ఇక్కడ బీఎస్ఎన్ఎల్ నెట్వర్కును పునరుద్ధరించారు.

  • Loading...

More Telugu News