: మెదక్ ఉపఎన్నికలో మొరాయిస్తోన్న ఈవీఎంలు


మెదక్ లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైన కొంతసేపటికి పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. సిద్ధిపేటలోని భరత్ నగర్, మార్కెట్ యార్డుల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. చిన్నశంకరం పేట మండలం చందాపూర్ లోని పోలింగ్ కేంద్రంలో కూడా ఈవీఎం మొరాయించింది. దీంతో పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈవీఎంలు మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News