: తిరుపతిలో ప్రారంభమైన ఆర్థిక సంఘం సమావేశం
కాసేపటి క్రితం 14వ ఆర్థిక సంఘం సమావేశాలు తిరుపతిలో ప్రారంభమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.