: తెలంగాణలోని మూడు ఈ-పంచాయతీ జిల్లాలు ఇవే
తెలంగాణలో ఈ-పంచాయతీ జిల్లాలు ఎంపికయ్యాయి. కేంద్ర ప్రభుత్వ పథకం కింద వీటిని ఎంపిక చేశారు. మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలను ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. రేపు ఈ-పంచాయతీలపై సర్వీస్ ప్రొవైడర్లతో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించనున్నారు.