: ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో వచ్చేవారంలో సీఎం చంద్రబాబు పర్యటన


ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చేవారంలో ఛత్తీస్ గఢ్, ఒడిశాలలో పర్యటించనున్నారు. పోలవరం అభ్యంతరాలపై ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించనున్నారు. అంతేగాక, ఛత్తీస్ గఢ్ రాజధాని నయా రాయ్ పూర్ ను చంద్రబాబు సందర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సలహాలు తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News