: తిరుమలలో అద్దె గదుల డిపాజిట్ పెరిగింది


తిరుమలలో అద్దె గదుల డిపాజిట్ పెరిగింది. టీటీడీ పాలకమండలి అద్దె గదుల డిపాజిట్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలను ఈ నెల 15 నుంచి అమలు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. శ్రీవారి సన్నిధిలోని వసతి గృహాల్లో గది అద్దెకు తీసుకునేందుకు 350 రూపాయలు డిపాజిట్ కట్టించుకునేవారు. టీటీడీ ధరను పెంచడంతో ఇప్పుడు 500 రూపాయలు చెల్లించాలి.

  • Loading...

More Telugu News