: కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతాం: కేసీఆర్


వరంగల్ లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కాళోజీ శతజయంతి ఉత్సవాలను సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతామని కేసీఆర్ ప్రకటించారు. రవీంద్రభారతిని తలదన్నేలా వరంగల్ లో కాళోజి కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే, కాళోజి పేరుతో యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News