: వన్డేల్లో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ పై ఐసీసీ సస్పెన్షన్ వేటు


వన్డేల్లో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ సయీద్ అజ్మల్ పై ఐసీసీ సస్పెన్షన్ విధించింది. ఈ పాకిస్థాన్ క్రికెటర్ బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉందంటూ గత నెలలో అంపైర్లు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనిపై, అజ్మల్ కు పరీక్షలు నిర్వహించిన ఐసీసీ అతని బౌలింగ్ యాక్షన్ సవ్యంగా లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేల్చింది. దీంతో, అంతర్జాతీయ క్రికెట్ నుంచి అతడిని సస్పెండ్ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News