: హోటళ్ల అమ్మకాలకు సుబ్రతారాయ్ కు కోర్టు మరింత సమయం


లండన్, న్యూయార్కులోని హోటళ్ల అమ్మకాలకు సంబంధించిన కార్యకలాపాల కోసం సహారా చీఫ్ సుబ్రతారాయ్ కు సుప్రీంకోర్టు 15 రోజుల సమయం ఇచ్చింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయన బెయిల్ కోసం రూ. 10 వేల కోట్లు డీడీ రూపంలో సెబీకి చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం విదేశాల్లోని తన మూడు హోటళ్లను అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో జైలు ప్రాంగణంలోనే ప్రత్యేక కాన్ఫరెన్స్ హాల్ లో కొనుగోలుదారులతో సుబ్రతా ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడిచ్చిన అదనపు సమయంలో అమ్మకం కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు.

  • Loading...

More Telugu News