: చంద్రబాబును కలిసిన సింగపూర్ మాజీ ప్రధాని


సింగపూర్ మాజీ ప్రధాని చాక్ టాంగ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై వీరిరువురూ చర్చిస్తున్నారు. చాక్ టాంగ్ తో పాటు వచ్చిన ఓ ఉన్నతస్థాయి బృందం కూడా ఈ సమావేశానికి హాజరయింది.

  • Loading...

More Telugu News