: సింగరేణిలో నిలిచిపోయిన 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి


అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా రామగుండం రీజియన్ లోని నాలుగు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 40 వేల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

  • Loading...

More Telugu News