: హైదరాబాద్ దాసారం బస్తీలో దారుణం 06-09-2014 Sat 09:43 | హైదరాబాదులోని ఎస్ ఆర్ నగర్ పరిధిలోని దాసారం బస్తీలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వికలాంగ వ్యక్తిని హత్య చేసి పరారయ్యారు. దీనిపై సమాచారమందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.