: లీడ్స్ వన్డేలో ఓటమి దిశగా భారత్
ఇంగ్లండ్ తో లీడ్స్ లో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా ఎదురీదుతోంది. 295 విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 42.5 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఇంకా మిగిలి ఉన్న 7 ఓవర్లలో 92 పరుగులు చేయాల్సి ఉంది. అశ్విన్ 16 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా (40), భువనేశ్వర్ కుమార్ క్రీజులో కొనసాగుతున్నారు.