: కడపలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి


కడపలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృత్యువాత పడ్డారు. నందలూరు వద్ద లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో బైక్ పై వెళుతున్న తండ్రి, కొడుకు మరణించారు. మృతులు పుల్లంపేట వాసులుగా గుర్తించారు.

  • Loading...

More Telugu News