: టాస్ గెలిచిన ధోనీ... ఉమేశ్ కు చోటు
ఇంగ్లండ్ తో చివరి వన్డేలో టీమిండియా టాస్ నెగ్గింది. టాస్ గెలిచిన ధోనీ మరో ఆలోచన లేకుండా ఛేదనకే మొగ్గు చూపాడు. కాగా, పేసర్ ధవళ్ కులకర్ణి స్థానంలో మరో పేసర్ ఉమేశ్ యాదవ్ కు తుది జట్టులో చోటు దక్కింది. భారత్ ఇప్పటికే సిరీస్ గెలుచుకోగా, నామమాత్రమైన ఈ మ్యాచ్ లీడ్స్ లో జరుగుతోంది.