: సల్మాన్ 'బ్లాక్ బక్ కేసు'లో స్టేపై సుప్రీం సీరియస్


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 'బ్లాక్ బక్ కేసు' (కృష్ణ జింక)లో సుప్రీంకోర్టు ఈరోజు సీరియస్ అయింది. ఈ కేసులో దోష నిర్ధారణ వెల్లడి విషయంలో రాజస్థాన్ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సుప్రీం తప్పుబట్టింది. చట్టం పౌరులందరికీ సమానంగానే ఉండాలన్నారు. ఇటువంటి పద్ధతులల వల్ల దోషుల పట్ల కనికరము చూపినట్లవుతుందని గుర్తించాలని వ్యాఖ్యానించింది. కాగా, ఈ కేసులో తుది తీర్పును అక్టోబర్ 28న వెల్లడించాలని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News