: మాజీ ఎంపీ హెచ్ డీ అప్పయ్యదొర (78) కన్నుమూత


మాజీ ఎంపీ హెచ్ డీ అప్పయ్య దొర (78) కన్నుమూశారు. 1984-89 మధ్య కాలంలో శ్రీకాకుళం ఎంపీగా పనిచేసిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు.

  • Loading...

More Telugu News