: మల్లికా షెరావత్ పై కేసు నమోదు


బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ పై కేసు నమోదైంది. జాతీయ పతాకాన్ని అగౌరవపరచినందుకు గాను ఆమెపై కేసు నమోదు చేసినట్లు హైదరాబాదు నగర పోలీసులు తెలిపారు. ఇటీవల ఓ సినిమాలో మల్లికా షెరావత్ ఒంటిపై ఎలాంటి వస్త్రాలు లేకుండా... జాతీయ పతాకాన్ని కప్పుకుంటున్నట్టుగా ఇచ్చిన పోజుపై దుమారం రేగింది. ఈ సీన్ అభ్యంతరకరంగా ఉందని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News