: 'ఐఎస్ఐఎస్'పై దాడికి ఒబామా సిద్ధమవుతున్నారా?


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఐఎస్ఐఎస్ గ్రూపు కిరాతకాలపై తీవ్రంగా స్పందించారు. వారి దుశ్చర్యలు తమనేమీ భయపెట్టలేవని, తమనింకా సంఘటితం చేస్తాయని తెలిపారు. కాగా, ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థపై దాడికి సిద్ధమవుతున్నట్టు ఆయన వ్యాఖ్యలు చెబుతున్నాయి. సదరు గ్రూపును రూపుమాపడానికి ఓ సంకీర్ణాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అయితే, ఇందుకు కొంచెం సమయం పడుతుందని ఒబామా అన్నారు. ఇద్దరు యువ పాత్రికేయులపై జరిగిన ఈ మారణకాండను అమెరికా మర్చిపోదని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News