: 'అన్న క్యాంటీన్ల' నిర్వహణకు ఏజెన్సీలను ఖరారు చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశం


దివంగత నందమూరి తారకరామారావు పేరుపై టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 'అన్న క్యాంటీన్లు' ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్యాంటీన్ల నిర్వహణకు ఏజెన్సీలను ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అక్టోబర్ రెండు నాటికి ప్రయోగాత్మకంగా 35 చోట్ల 'అన్న క్యాంటీన్లు' రానున్నాయి.

  • Loading...

More Telugu News