: వైెఎస్ జగన్ తీరు మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్లుంది: మంత్రి బొజ్జల


శాసనసభలో వైెఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్లుందని మంత్రి బొజ్జల వ్యాఖ్యానించారు. బెంగళూరు వెళ్లడానికి కోర్టు అనుమతి పొందలేకపోయిన జగన్ ఓ ప్రతిపక్ష నాయకుడా..? అని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News