వైసీపీ సభ్యుల ఆందోళనతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఉదయం శాసనసభ ప్రారంభమైనప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరుగుతూనే ఉంది.