: వరంగల్ లో కొలువైన వెరైటీ వినాయకులు


గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లాలో వెరైటీ వినాయకులు కొలువుదీరారు. విభిన్న రూపాల్లో గణనాథుడిని భక్తులు పూజిస్తున్నారు. బైక్ పై కూర్చున్న లంబోదరుడు పలువురిని ఆకట్టుకుంటున్నాడు. అలాగే, కూల్ డ్రింకు మూతలతో మరో గణనాధుడిని తయారుచేశారు. ఇది చేయడానికి 20 రోజులు శ్రమించారు. పర్యావరణానికి మేలు చేసే విధంగా వినాయక ప్రతిమలను రూపొందిస్తున్నారు. మొక్కజొన్న కంకులతో తయారుచేసిన వినాయకుడిని దర్శించుకుని భక్తులు పూజలు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News