: మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్లిన సల్మాన్


వైద్య పరీక్షల కోసం నటుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. దాంతో, ముంబయి బాంద్రాలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు నిర్వహించిన వినాయక చవితి వేడుకలను మిస్ అయ్యాడు. దీనిపై ఆయన తండ్రి, ప్రముఖ రచయిత సలీం ఖాన్ మాట్లాడుతూ, గత పది రోజుల నుంచి సల్మాన్ ఇండియాలో లేడని, చెకప్ కోసం యూఎస్ వెళ్లాడని తెలిపారు. గణేశుడికి తన కుమారుడు మంచి భక్తుడని, ప్రతి సంవత్సరం పండుగను జరుపుకుంటాడని చెప్పారు.

  • Loading...

More Telugu News