: ఉపాధ్యాయ సంఘాలతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి భేటీ


ఉపాధ్యాయ సంఘాలతో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ అయ్యారు. ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ తయారీపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ నెలలో ఎంఈవో, డైట్ లెక్చరర్ల ఖాళీలు భర్తీ చేయాలని, మేలో బదిలీ అయిన వారి రిలీవింగ్ వచ్చే నెలలో చేయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News