: నేడు చెన్నైలో బాపు అంత్యక్రియలు... తుదివీడ్కోలు పలికేందుకు తరలివస్తోన్న అభిమానులు
నేడు చెన్నైలో బాపు అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం పదకొండున్నరకి మొదలుపెట్టి... మధ్యాహ్నం ఒంటి గంటన్నర కల్లా అంత్యక్రియలను ముగించనున్నారు. బాపుకి తుది వీడ్కోలు పలికేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా భారీ ఎత్తున్న తరలివస్తున్నారు.