: అసెంబ్లీ రేపటికి వాయిదా


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఈరోజు సభ ప్రారంభమైన అనంతరం ప్రముఖ దర్శకుడు బాపు మృతికి సభ నివాళులర్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ తన సంతాప సందేశాలను చదివి వినిపించారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయంలో నకిలీ మద్యం అంశంపై సభలో చర్చ జరిగింది.

  • Loading...

More Telugu News