: జాతికి గాంధీ బాపూ అయితే, తెలుగు చిత్రసీమకు బాపు మహాత్ముడు: కాట్రగడ్డ ప్రసాద్


సౌతిండియా ఫిలిం చాంబర్ అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ దర్శకుడు బాపు మరణం పట్ల స్పందించారు. బాపుపై అద్భుతమైన వ్యాఖ్య చేశారు. భారతదేశానికి మహాత్మాగాంధీ బాపూ అయితే, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు బాపు మహాత్ముడని అభివర్ణించారు. కాగా, దర్శకుడు తేజ, మాట్లాడుతూ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నంతకాలం బాపు ఉంటారని అన్నారు.

  • Loading...

More Telugu News