: చిత్తూరు జెడ్పీ సమావేశంలో టీడీపీ సభ్యులను తోసివేసిన వైకాపా సభ్యులు!


చిత్తూరు జెడ్పీ సమావేశంలో వైకాపా సభ్యులు వీరంగం సృష్టించారు. నిధుల విడుదల విషయంలో అధికార పార్టీ కావాలని జాప్యం చేయడంతో పాటు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని... వైకాపా సభ్యులు సమావేశం ఆరంభంలోనే ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైకాపా టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆందోళనతో సరిపెట్టుకోకుండా సమావేశం వేదికపైకి వచ్చి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులను వైకాపా సభ్యులు తోసివేశారు.

  • Loading...

More Telugu News