: మూడో వన్డేలో అంబటి రాయుడు హాఫ్ సెంచరీ
నాటింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ బ్యాటింగ్ కొనసాగుతోంది. అంబటి రాయుడు హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 71 బంతుల్లో 55 పరుగులు చేశాడు. రాయుడికి రైనా (42) తోడవడంతో 40 ఓవర్లలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 207 పరుగులను చేసింది.