: పెట్రోల్ ధర తగ్గింది... డీజిల్ రేటు పెరిగింది
పెట్రోల్ ధర తగ్గింది. లీటరు పెట్రోలుపై రూ.1.82 పైసలు తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాదులో లీటరుకు రూ.2.45 పైసల వరకు తగ్గే అవకాశం ఉంది. తగ్గింపు ధర ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. లీటరు డీజిల్ పై 50 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.