: మణిపూర్ లో చెలరేగిన అల్లర్లు, ముగ్గురి మృతి


మణిపూర్ లోని ఉక్రూల్ లో అల్లర్లు చెలరేగాయి. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీసు కాల్పుల్లో ముగ్గురు ఆందోళనకారులు మరణించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  • Loading...

More Telugu News