: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు టెక్నికల్ కమిటీ


విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు టెక్నికల్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 4 కారిడార్లలో 20 కి.మీ. మెట్రో రైలు నిర్మాణానికి విశాఖ మున్సిపల్ అధికారులు డీపీఆర్ తయారు చేశారు. ఢిల్లీ మెట్రో రైలు చీఫ్ ఇంజనీరు ఆధ్వర్యంలో టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News