ఇవాళ భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.