: కృష్ణా జలాలపై ‘సుప్రీం’లో మహారాష్ట్ర పిటిషన్


కృష్ణా జలాల వివాదంలో మహారాష్ట్ర పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కృష్ణానదీ జలాల తీర్పును నోటిఫై చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News