: హైటెక్స్ లో క్రిడాయి ప్రాపర్టీ షోను ప్రారంభించిన కేసీఆర్


హైటెక్ సిటీ సమీపంలోని హైటెక్స్ ప్రాంగణంలో ఏర్పాటైన క్రిడాయి ప్రాపర్టీ షోను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన ఈ తొలి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని, మంత్రి పద్మారావులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ షో కొనసాగనుంది. ఈ ప్రదర్శనలో 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News